Kadapa అమీన్ పీర్ దర్గాలో ప్రత్యక్షమైన రజనీకాంత్, ఏఆర్ రెహమాన్..! *Andhrapradesh | Telugu OneIndia

2022-12-15 2

Super Star Rajinikanth visit Ameen Peer Dargah in Kadapa along with AR Rahman | కడప అమీన్ పీర్ దర్గాలో సందడి చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్. అమీన్ పీర్ దర్గా సందర్శన వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్.. మొదట అమీన్ పీర్ దర్గా(పెద్ద దర్గా) పీఠాధిపతిని కలిశారు. చెన్నై నుంచి విమానంలో కడప చేరుకున్న ఏ అర్ రెహమాన్ కూడా పెద్ద దర్గాను సందర్శించారు. పెద్ద దర్గాలో ప్రార్థన చేశారు.

#rajinikanth
#arrahman
#ammenpeerdargah
#Kadapa
#Tollywood